మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ ‘మంటలు’

54చూసినవారు
మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ ‘మంటలు’
మహారాష్ట్రలో మరోమారు రిజర్వేషన్ ‘మంటలు’ రాజుకున్నాయి. అంబాద్ తాలుకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టారని ఒక అధికారి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జల్నా ప్రాంతంలో బస్సు సేవలను నిలిపివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్