రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్ బాధ్యతలు (Video)

53చూసినవారు
మోదీ 3.O కేబినెట్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌కు వరుసగా రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. జూన్ 9న ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రమాణస్వీకారం చేయగా.. ఇవాళ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పార్లమెంట్ నుంచి గెలిచిన ఆయన జూన్ 1,2019న మొదటిసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్