మంకీ ఫీవర్ ఎలా వస్తుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

71చూసినవారు
మంకీ ఫీవర్ ఎలా వస్తుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల ప్రజలను మంకీ వైరస్ భయపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే.! కోతులను కుట్టిన కీటకాలు మనిషిని కుడితే మంకీ ఫీవర్ వస్తుంది. ఈ వైరస్ ను మనదేశంలో తొలుత 1957లో గుర్తించడం జరిగింది. పశ్చిమ కనుమలలో క్యాసనూర్ అటవీ ప్రాంతంలో ఇది బయటపడింది. తర్వాత రోజుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదు కావడం జరిగింది. ఫారెస్ట్ డిసీజ్ వైరస్ సోకిన కోతులను కుట్టిన కీటకాలు ఈ వ్యాధి వ్యాప్తికి వాహకాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్