రేవంత్ రెడ్డి 15 నెలల్లోనే సీఎంగా ఫెయిలయ్యారు: కేఏ పాల్ (వీడియో)

58చూసినవారు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 15 నెలల్లోనే సీఎంగా విఫలమయ్యారని అన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో మార్చిలోనే తాగునీటి కష్టాలు తలెత్తితే వచ్చే నెలలో ఇంకెలా ఉంటుందని ప్రశ్నించారు. వరంగల్‌లో కాంగ్రెస్ గెలవాలని మద్దతిచ్చినా, రేవంత్ బీజేపీని గెలిపిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్