మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ శుభవార్త

66చూసినవారు
మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ శుభవార్త
TG: మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రేవంత్ సర్కార్ రూ.50 లక్షలు మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మల్లారెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 14ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పనులు ప్రారంభించాలని వినతి పత్రం అందించారు. స్పందించిన మంత్రి వెంటనే రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు మల్లారెడ్డి వెక్కడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్