పోలింగ్ సెంటర్ వద్ద పాటించాల్సిన నియమాలు

82చూసినవారు
పోలింగ్ సెంటర్ వద్ద పాటించాల్సిన నియమాలు
ఎన్నికల పోలింగ్ సెంటరు వద్ద ప్రతి ఒక్కరూ రూల్స్ తప్పకుండా పాటించాలి. లేదంటే ఈసీ నేరుగా కేసు నమోదు చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంది. పోలింగ్ సెంటర్ కు సెల్ ఫోన్ తీసుకువెళ్ళద్దు. పోలింగ్ బూతులో ఫోటోలు తీయకూడదు. ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేశామన్న విషయం చెప్పవద్దు. పోలింగ్ స్టేషన్ లో అల్లరి చేయవద్దు. ఇతర ఓటర్లను ప్రలోభ పెట్టవద్దు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్