స‌చిన్ బ‌ర్త్‌డే.. ఐసీసీ స్పెష‌ల్ వీడియో

54చూసినవారు
ఇండియన్ క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ 51వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌స్తుత బౌల‌ర్ల‌ను ఆయ‌న ఎదుర్కొంటే ఎలాంటి షాట్స్ ఆడేవారో తెలిపేలా ఐసీసీ ఒక వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. ప్యాట్ క‌మిన్స్‌, క‌సిగో ర‌బాడ‌, ముస్తాఫిజుర్‌, జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో స‌చిన్ బౌండ‌రీలు బాదిన‌ట్లు వీడియోను రూపొందించింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఎడిటింగ్ అద్భుతంగా ఉందంటూ ఐసీసీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్