పవన్ క‌ళ్యాణ్‌కు సాయి తేజ్ స్పెష‌ల్ గిఫ్ట్!

81చూసినవారు
పవన్ క‌ళ్యాణ్‌కు సాయి తేజ్ స్పెష‌ల్ గిఫ్ట్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ళ్యాణ్‌కు ఆయన మేనల్లుడు, హీరో సాయి తేజ్ స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్‌ను ఆయనకు కానుకగా అందించారు. "నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది." అని పేర్కొంటూ సాయి తేజ్ ట్వీట్ చేశారు. సంబంధిత ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్