గ్యాంగ్‌స్టర్ కుట్రలో టాప్ 10గా సల్మాన్ ఖాన్

79చూసినవారు
గ్యాంగ్‌స్టర్ కుట్రలో టాప్ 10గా సల్మాన్ ఖాన్
సల్మాన్‌ను బెదిరిస్తూ గతేడాది ఆయన ఆఫీస్‌కు ఈమెయిల్స్ వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని, వారి ప్రధాన లక్ష్యాల్లోని టాప్ 10లో ఆయన ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గతేడాది వెల్లడించింది. సల్మాన్ హత్యకు గ్యాంగ్ కుట్రలు చేస్తోందని తెలిపింది. కాగా, గతేడాది ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్