బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా అదే పనా (వీడియో)

60చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ బట్టలు ఉతకడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒక్క క్షణం కూడా ఫోన్ చూడకుండా ఉండలేని ఓ మహిళా.. బట్టలు ఉతికేటప్పుడు కూడా ఫోన్ చూడాలని అనుకుంది. ఇందుకోసం ఫోన్‌ను ఓ కవర్‌ చుట్టి దాన్ని ఓ కర్రకు కట్టి, చివరగా ఆ కర్రను తన తలకు కట్టేసుకుంది. ఈ విధంగా ఓ వైపు బట్టలు ఉతుకుతూ, మరోవైపు ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్