సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వీసీ నియామకం

62చూసినవారు
సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వీసీ నియామకం
TG: సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (SSCTU) తొలి వీసీ నియామకం పూర్తయింది. సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున డిప్యూటీ సెక్రటరీ శ్రేయ భరద్వాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైఎల్ శ్రీనివాస్ అరోరా యూనివర్సిటీ వీసీగా పని చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్