మే 13న శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్?

72చూసినవారు
మే 13న శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్?
శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ మే 13న లాంచ్ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌కు సంబంధించిన ఫీచర్లపై ఆన్‌లైన్‌లో కొన్ని లీక్‌లు వస్తున్నాయి. ఈ ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ Snapdragon 8 Elite చిప్, 12 జీబీ ర్యామ్, 4,000 mAh బ్యాటరీ, 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. శామ్‌సంగ్ సంస్థ కో సీఈవో మృతి వల్ల దీని లాంచ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్