సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం, మండలం జోగిపేట పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో, కోర్ట్ దగ్గర 1వ వార్డ్ కౌన్సిలర్ డాకూరి శివశంకర్ పట్టించుకొని, వారి ఆధ్వర్యంలో సోమవారం నాలుగు వార్డులకు సంబంధించిన రోడ్లకు సిసి రోడ్డును వేయించడం జరిగింది. దీనికి 4 వార్డుల కాలనీవాసులు ఎన్ని నెలల కల నెరవేరింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అతనికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.