రాధాకృష్ణ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

71చూసినవారు
రాధాకృష్ణ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని రాధ కృష్ణ పాఠశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. చిన్నారులు తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి , కోలాటలలతో ప్రత్యేక నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పాండు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్