పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

54చూసినవారు
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్
మునిపల్లి మండలం బుదేరా సమీపంలోని జాతీయ రహదారి వద్ద శనివారం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. దీంతో మిషన్ భగీరథ నీరు జాతీయ రహదారిపై చేరింది. గంటకు పైగా నీరు వృధాగా పోతుంది. రోడ్డుపై నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి పైప్ లైన్ కు వెంటనే మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్