చౌటకూర్ లో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి రథోత్సవం

82చూసినవారు
చౌటకూర్ లో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి రథోత్సవం
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి జాతరలో భాగంగా రెండవ రోజు బుధవారం ఉదయం అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్