సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా 33వ ఆదివారం తడ్దాన్ పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమం జరిగింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్డళ్ చౌటకూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తి భావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.