ఘనంగా జగదాంబ సేవ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

69చూసినవారు
పుల్కల్ మండలం బొమ్మరెడ్డి గూడెం లోని జగదాంబ సేవాలాల్ దేవాలయ 19 వార్షికోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఉదయం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. ఆలయ ఆవరణలో బోగ్ బండార్ కార్యక్రమాన్ని జరిపించారు. గిరిజనులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళ హారతులు, నైవేద్యాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్