ఘనంగా గాంధీజీకి నివాళులు

61చూసినవారు
ఘనంగా గాంధీజీకి నివాళులు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సెక్రటరీ సురేష్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్