కల్హేర్ మండలంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

84చూసినవారు
కల్హేర్ మండలంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ను భారీ మెజారిటితో గెలిపించాలంటూ ఆదివారం కల్హేర్ మండల కేంద్రంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయ్యాలని కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నరసింహారెడ్డి, మండల అధ్యక్షుడు రాంసింగ్, తాజా మాజీ సర్పంచులుబాలయ్య, కిష్టారెడ్డి, ఎంపీటీసీ సంగప్ప, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్