ప్రభుత్వ హాస్పిటల్ లో పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం

62చూసినవారు
ప్రభుత్వ హాస్పిటల్ లో పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రతి శుక్రవారం వైద్య సిబ్బంది డాక్టర్లతో కలిసి పరిశుభ్రత పరిశల ప్రాంతాల పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక సూపరింటెండెంట్ జి రమేష్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రతి శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ జి రమేష్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కలిసి పరిశుభ్రత పరిసర ప్రాంతాల పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్