జన్మదిన వేడుకల్లో పాల్గొన్నా డీసీసీ ప్రధాన కార్యదర్శి

74చూసినవారు
జన్మదిన వేడుకల్లో పాల్గొన్నా డీసీసీ ప్రధాన కార్యదర్శి
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ ఆప్తుడు కీర్తిశేషులు బస్వారాజ్ స్వామి కుమారుడు సచిన్ స్వామి కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలో ఆదివారం పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి ముందుగా చిన్నారికి ఆశీర్వదిస్తూ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్