ముక్తాపూర్ ఎంపీపీఎస్ స్కూలును సందర్శించిన డీఈవో వెంకటేశ్వర్లు

63చూసినవారు
ముక్తాపూర్ ఎంపీపీఎస్ స్కూలును సందర్శించిన డీఈవో వెంకటేశ్వర్లు
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని వివిధ పాఠశాలలను డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం సందర్శించినారు. ముక్తాపూర్ లోని ఎంపీపీఎస్ స్కూల్లోని తరగతి గదులను సందర్శించడం జరిగింది. అదేవిధంగా మరుగుదొడ్లు పరిశీలించి, అవి సరిగా లేనందున కొత్త మరుగుదొడ్ల మంజూరుకు హామీ ఇచ్చారు. తరగతి గదిలో విద్యార్థులతో పాటు కూర్చొని బోధన తీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. డీఈఓ వెంకటేశ్వర్లు వెంట ఎంఈఓ శంకర్, శేఖర్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్