నారాయణఖేడ్ తాసిల్దార్ గ్రౌండ్ లో దసరా ఉత్సవాలు

488చూసినవారు
నారాయణఖేడ్ తాసిల్దార్ గ్రౌండ్ లో దసరా ఉత్సవాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో గల స్థానిక తాసిల్దార్ గ్రౌండ్ లో సోమవారం విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మి చెట్టు పూజ అనంతరం రావణ దహన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్