అలాయ్ బాలయ్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
అలాయ్ బాలయ్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే
విజయదశమి పండగ సందర్బంగా మాజీ ఏమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో ఆదివారం అలాయ్ బాలయ్ వేడుకల్లో నాగల్ గిద్ద మండలం యువనాయకులు సల్మాన్, రాజు, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకున్నందుకు సంతోషంగా భావిస్తు, మరోసారి నారాయణఖేడ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్