నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన జింకల బాలవ్వ ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.28,500 చెక్కును లబ్ధిదారునికి బుధవారం అందజేసిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు తాజా మాజీ సర్పంచ్ నవాబ్ పటేల్, తాజా మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు జగదీశ్వర చారి, తదితరులు ఉన్నారు.