కంగ్టి మండల ప్రజా పరిషత్ కార్యాలయం పరధిలోని పంచాయతీ కార్యదర్శిలతో బుధవారం స్పెషల్ ఆఫీసర్ ఏడిఏ నూతన్ కుమార్ సమావేశం నిర్వహించినారు. వారు మాట్లాడుతు, గ్రామంలోని పారిశుద్ధ్య పనులు, ఎక్కడ ప్లాస్టిక్, చెత్త ఉండకుండా, అలాగే డ్రైనేజీ క్లిన్ చేయించి ట్రాక్టర్ లో ఎత్తు పోయించాలని, అలాగే తాగు నీటి సరఫరా సక్రమంగా జరగాలని, పంచాయతీ కార్యదర్శి గ్రామాలలో అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది.