సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సిద్ధంగర్గ గ్రామానికి చెందిన పవన్ కుమార్ పాటిల్ తన ఎల్. ఎల్. బి ఉత్థిర్ణత సాధించి శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లో ఎన్రోల్ చేసుకొని బార్ కౌన్సిల్ లో సభ్యత్వ పత్రాన్ని తెలంగాణ హైకోర్టు లో తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు రాజ్యాంగ హక్కులను కల్పించడమే తన బాధ్యత అని అన్నారు.