నారాయణఖేడ్ మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ మైలారం మల్లన్న జాతర మహోత్సవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.