ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు

80చూసినవారు
ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ పట్టణం పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి తెలిపారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.