ఎంజేఎఫ్ కంగ్టి మండల నూతన కమిటీ ఎన్నిక

73చూసినవారు
ఎంజేఎఫ్ కంగ్టి మండల నూతన కమిటీ ఎన్నిక
కంగ్టి మండల మాదిగ జర్నలిస్ట్ ఫోరం (ఎంజేఎఫ్) కార్యవర్గ సమావేశం ఆదివారం కంగ్టి మండలంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా, కంగ్టి మండలానికి సంబంధించిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు ఎంజేఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాదిగ తెలిపారు. కంగ్టి మండల కమిటీకి సల్మాన్ మాదిగను అధ్యక్షుడిగా, సంజీవ్ మాదిగను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్