నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హన్మంత్ రావు కూతురుపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొంది యువతి మరణించింది. ఈ విషయాన్ని తెలుసుకొని సంజీవరెడ్డి సోమవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.