సంగారెడ్డి: రావిఆకుపై గణిత మేధావి చిత్రం

67చూసినవారు
సంగారెడ్డి: రావిఆకుపై గణిత మేధావి చిత్రం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రవి ఆకుపై శ్రీనివాసన్ రామానుజన్ గణిత సూత్రాలను మలచి గణిత దినోత్సవ శుభాకాంక్షలు శనివారం తెలిపారు. ఒక క్షణకాలం మెరిసే మెరుపులా మన భారత దేశానికి మంచి ప్రతిష్టను తెచ్చిపెట్టి అతిస్వల్పకాలం జీవించిన ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్