అంత్యక్రియలకు భారీ కాన్వయ్ తో బయలుదేరిన మాజీ మంత్రి

56చూసినవారు
శంకరంపేట్ (ఆ) మండలం జెడ్పిటిసి విజయరాజు అంత్యక్రియలకు 100 వాహనాలతో బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. ఆయనతో ఖేడ్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, వారితో పాటు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతరులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్