నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో, గ్రామాలలో వరి ధ్యానం కోసి ఆరబెట్టే సమయంలో అకాలంగా కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది అని నారాయణఖేడ్ మండలంలో రోడ్డుపై తడిసిన ధాన్యాన్ని మంగళవారం పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి ప్రభుత్వానికి మరియు అధికారులకు డిమాండ్ చేశారు.