అమీన్‌పూర్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

84చూసినవారు
అమీన్‌పూర్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని సాయి అంబికా కాలనీలో పూలే బాబాసాహెబ్ సేవాలాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్