కలెక్టరేట్ ముందు నల్తూరు గ్రామస్తుల ఆందోళన

63చూసినవారు
మా ఊరిలో క్రషర్ పెట్టవద్దని గ్రామస్తులు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా సోమవారం చేపట్టారు. జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో గత 3 రోజులుగా ఇటచితో క్రెసర్ కోసం పనిచేస్తున్నరు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఇటచిని చేస్తున్న పనిని అపి క్రెసర్ యాజమాన్యంకి ఇటచి తీసుకెళలి అని తెలిపిన ఇటచిని తీసుకు పోవడం లేదని 1న గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులు తీర్మానం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్