ఇటీవలే విడుదలైన కేసీఆర్ చిత్రాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు గుమ్మడిదల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి వీక్షించారు. డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు అయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన గొప్ప వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని అన్నారు.