అన్నారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

61చూసినవారు
అన్నారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 261 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ బుధవారం కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను తాసిల్దార్ గంగాభవాని ఆదేశాల మేరకు ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సంగీత జెసిబి లతో కూల్చివేతలు చేయించారు.

సంబంధిత పోస్ట్