జిన్నారం మండలంలో ఘనంగా దుర్గమ్మ శోభాయాత్ర

76చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘనంగా దుర్గమ్మ అమ్మవారి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్