పటాన్ చెరు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

72చూసినవారు
పటాన్ చెరు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. పటాన్ చెరు మండలం బచ్చగూడెంలో ప్రజా పాలన విజయోత్సవ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి లీల మధు, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుధారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్