మాయమాటలకు ప్రజలు మోసపోవద్దు

60చూసినవారు
మాయమాటలకు ప్రజలు మోసపోవద్దు
కాంగ్రెస్, బిజెపి మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని కార్పొరేటర్ కుమార్ యాదవ్ అన్నారు. పటాన్చెరు పట్టణం శ్రీనగర్, శాంతినగర్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్