డంప్ యార్డ్ నిలిపివేయాలని మంత్రికి వినతి పత్రం

83చూసినవారు
డంప్ యార్డ్ నిలిపివేయాలని మంత్రికి వినతి పత్రం
డంపు యార్డ్ నిలిపివేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు గుమ్మడిదల మండల ప్రజలు. నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలో జిహెచ్ఎంసి డంప్ యార్డ్ వేయొద్దని చాలా ప్రశాంతంగా రైతులతో కూడుకున్న మండలం మేమంతా రైతులం కాబట్టి ఉన్న పదివేల ఎకరాల భూమి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పోయిందన్నారు. డిఆర్డిఏలో పదివేల ఎకరాలు పోయిందని మంత్రికి తెలిపారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్