రోడ్లపై చెత్త చెదారం తొలగింపు

557చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారులను గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సోమవారం ఉదయం శుభ్రం చేశారు. పోగైన చెత్త చెదారాలను చీపుర్లతో శుభ్రం చేసి తొలగించారు. ఎప్పటికప్పుడు పరిసరాలను, రోడ్లను శుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు.

సంబంధిత పోస్ట్