బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

64చూసినవారు
బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
రామచంద్రాపురం పరిధిలోని భారతీయ నగర్ లో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు నందా రెడ్డి రజిని, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత, రామచంద్రపురం మహిళా మోర్చా అధ్యక్షురాలు బసమ్మ, గీత, మల్లేష్, లక్ష్మణ్ గౌడ్, రాములు, జనార్ధన్ చారి, నారాయణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్