సంగారెడ్డి: ఎమ్మెన్నార్ కళాశాల సిబ్బందిపై అదనపు కలెక్టర్ ఆగ్రహం

69చూసినవారు
గ్రూప్ టు పరీక్షల నిర్వహణపై సంగారెడ్డి మండలం ఫసల్వాదులోని ఎమ్మెన్నార్ కళాశాల సిబ్బందిపై అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. సెల్ ఫోన్ పెట్టుకునేందుకు 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని కొందరు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారని అక్కడ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్