టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై అఖిలపక్ష పార్టీల సమావేశం

176చూసినవారు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై అఖిలపక్ష పార్టీల సమావేశం
టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజి ప్రభుత్వ వైఫల్యంపై సంగారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి అధ్యక్షులు తుల్జా రెడ్డి ఆధ్వర్యంలో పోతి రెడ్డి పల్లిలోని మంజీరా హోటల్ లో అఖిల పక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు జూలకంటి ఆంజనేయులు, బిఎస్పి జిల్లా నాయకులు మల్లయ్య, ఆప్ జిల్లా నాయకులు పట్లోళ్ల సంతోష్ రెడ్డి, తెలంగాణ జన సమితి మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, యువజన సమితి జిల్లా అధ్యక్షుడు డి పాండు, ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు మహేష్, టీ జే ఎస్ మహిళా నాయకురాలు, సి నాగమణి, టీజెస్ నాయకులు, రాం రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రవీంద ర్ రెడ్డి, రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ వి వి గోపాల్ తదితరులు పాల్గొని టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజి బాద్యులకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్