అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో భజన

77చూసినవారు
శ్రావణమాసం మొదటి సోమవారం పురస్కరించుకొని అయ్యప్ప భజన మండలి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న పురాతన పార్వతి సంగమేశ్వర స్వామి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. గురు స్వాములు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం శివలింగానికి మంగళహారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో గురు స్వాములు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్