రెండో శనివారం పాఠశాలలు తెరచి ఉంటాయి

55చూసినవారు
రెండో శనివారం పాఠశాలలు తెరచి ఉంటాయి
రెండో శనివారం ఈనెల 13వ తేదీన పాఠశాలలు తెరిచి ఉంటాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. హాఫ్ డే స్కూల్లో భాగంగా రెండో శనివారం పాఠశాలలో వర్కింగ్ డే గా నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్