వైకుంఠాపురంలో బ్రహ్మోత్సవ వేడుకలు

56చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠాపురం దేవాలయ 11వ బ్రహ్మోత్సవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యుల ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ స్వామివారి రథయాత్రను నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్